- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేమూరులో రైల్వే హాల్‌కి గ్రీన్ సిగ్నల్
by Mahesh |
X
దిశ, బాపట్ల: సికింద్రాబాద్ నుండి రేపల్లె వెళ్లే రైలు(17645 ) వేమూరు స్టేషనులో ఆపడానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. వేమూరులో రైలు ఆపకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని వేమూరు ప్రాంత ప్రజలు ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయమై నవంబర్ 15న కేంద్ర రైల్వే మంత్రికి ఆయన లేఖ రాశారు. ఎంపీ విన్నపాన్ని పరిశీలించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమస్యను పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ చొరవ తీసుకుని వేమూరులో ట్రైన్ హాల్ట్ సౌకర్యం ఏర్పాటు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story