- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదివేల లోపు ధరలో రాబోతున్న సరికొత్త Realme ఫోన్
దిశ,వెబ్‌డెస్క్: Realme సంస్థ వరుసగా కొత్త ఫోన్‌లను ఇండియాలో లాంచ్ చేస్తుంది. మార్చి 31న మరొక స్మార్ట్ ఫోన్ Realme C31ను విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. హ్యాండ్‌సెట్ Unisoc T612 ప్రాసెసర్‌తో అమర్చబడింది. ఇది గరిష్టంగా 4GB RAM తో వస్తుంది. ఇంతకుముందు ఇది ఇండోనేషియాలో లాంచ్ అయింది. ఇప్పుడు భారత్‌లో లాంచ్ కానుంది.
Realme C31 స్పెసిఫికేషన్స్..
-6.5-అంగుళాల LCD డిస్‌ప్లేతో 20Hz టచ్ శాంప్లింగ్ రేట్, HD+ (900x1,600 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.
-స్మార్ట్ ఫోన్ Android 11-ఆధారిత Realme UI R ఎడిషన్‌పై పనిచేస్తుంది.
-12nm Unisoc T612 ప్రాసెసర్‌తో, గరిష్టంగా 4GB RAMతో వస్తుంది.
-Realme C31 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది
-ఫోన్ వెనుక భాగంలో 13 MP + 2 MP + 0.3 MP కెమెరాలు ఉన్నాయి.
-సెల్ఫీల కోసం స్మార్ట్‌ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.
-మెమరీని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా విస్తరించవచ్చు.
-5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
-సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
-3GB + 32GB స్టోరేజ్ మోడల్ రూ. 8,500. 4GB + 64GB వేరియంట్ ధర రూ. 9,600.
-ఈ స్మార్ట్‌ఫోన్ డార్క్ గ్రీన్, లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.