- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rashmika Mandanna: గార్జున, ధనుష్ ‘కుబేర’ టీజర్‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన రష్మిక.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: సూపర్ స్టార్ ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (Nagarjuna) కాంబోలో వస్తున్న మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా (Pan India) మూవీ ‘కుబేర’ (Kubera). నేషనల్ అవార్డ్ (National Award) విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. తమిళం (Tamil), తెలుగు (Telugu), హిందీ (Hindi) భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక ప్రధాన పాత్రలలో కనిపించనుంది.
ఇక ఇటీవల రష్మికా మందన్న (Rashmika Mandanna) పాత్రని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌కు హ్యుజ్ రెస్పాన్స్ (Response) వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా నాగార్జున, ధనుష్‌ల ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా సోషల్ మీడియా (Social Media)లో విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా.. దీపావళి (Diwali) స్పెషల్‌గా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ (Update) వచ్చింది. ‘కుబేర’ టీజర్ నవంబర్ 15న రాబోతున్నట్లు బిగ్ అనౌన్స్‌మెంట్ (announcement) ఇచ్చింది రష్మిక. ఈ మేరకు తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో నాగార్జున, ధనుష్‌తో పాటు రష్మిక కూడా ఉంది. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
Read More..
Allu Arjun: ‘పుష్ప-2’ నుంచి అదిరిపోయే అప్డేట్ .. రొమాంటిక్ పోస్టర్ షేర్ చేసిన అల్లు అర్జున్