- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Covid Files: మరో సంచలన సినిమా ప్రకటించిన ఆర్జీవీ..
దిశ, వెబ్‌డెస్క్: Ram Gopal Varma Announced That he will be making Covid Files Movie| రామ్‌గోపాల్ వర్మను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందరూ వెళ్లే దారిలో కాకుండా తనరూటే సెపరేట్ అంటాడు. ఏ అంశాన్ని అయినా అందరి కంటే భిన్నంగా చూస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాడు. రోజూ ఏదో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసి వార్తల్లో నిలుస్తారు. తాజాగా, కరోనా మరణాలకు కారణం ప్రభుత్వమే కారణమని విమర్శించారు. అంతేకాకుండా 'కొవిడ్ ఫైల్స్' సినిమాను తీయబోతునట్టు కూడా స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కరోనా సమయంలో దేశంలో సంభవించిన సంఘటనలు, వాటికి కారకులు ఎవరు అనే ఆశంతో తెరకెక్కించబోతునట్టు తెలిపారు.
దీనికి సంభందించిన వరుస ట్వీట్లను షేర్ చేశారు. ''భయానకమైన కరోనా సెకండ్‌వేవ్ వెనుక ఉన్న కుట్రదారు కరోనా వైరస్ కాదు. అధికార యంత్రాంగ నిర్లక్ష్యం. దాన్ని 'కొవిడ్ ఫైల్స్' సినిమా నిరూపిస్తోంది. కరోనా సమయంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమని అవినీతి, నిర్లక్ష్యపూరిత పరిపాలన యంత్రాగం తీరును ఈ మూవీ చూపిస్తుందని.. ఇదొక రాజకీయ నేపథ్యం కలిగిన చిత్రం. ఇందులో చూపించే కఠోర వాస్తవాలు ఓటర్లలో ఆగ్రహం తెప్పించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావాన్ని చూపుతుంది.'' అంటూ రామ్‌గోపాల్ వర్మ పోస్టు చేశాడు.
ఇది కూడా చదవండి: తన మ్యారేజ్ లైఫ్‌పై ఓపెన్ అయిన సమంత.. కేజీఎఫ్ అంటూ సెటైర్స్ ?
COVID FILES film will be a political film because it will blatantly expose the realities which will cause immense anger in the voters who are bound to take it out in the next election pic.twitter.com/7kJryJKf8y
— Ram Gopal Varma (@RGVzoomin) July 21, 2022
COVID FILES film will expose the incompetence, carelesssness and corruption in the governance which caused the terrible deaths of lakhs of people pic.twitter.com/N6WVLI4W0T
— Ram Gopal Varma (@RGVzoomin) July 21, 2022
- Tags
- Covid Files
- RGV