పోస్టుమార్టం రిపోర్ట్: NTR కూతురి మృతికి కారణం అదే!

by sudharani |
పోస్టుమార్టం రిపోర్ట్: NTR కూతురి మృతికి కారణం అదే!
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి(57) ఈ నెల ఒకటో తేదీన జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉస్మానియా ఆసుపత్రిలో ఆమె భౌతికాయనికి వైద్యులు పంచనామ నిర్వహించారు. దానికి సంబంధించిన పోస్టుమార్టం నివేదికను ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్య నిపుణులు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు అందజేశారు. మెడ చుట్టూ తాడు గట్టిగా బిగించుకోవడం వల్ల స్వరపేటిక విరిగి ఆమె మరణించినట్లు తేల్చారు. కాగా.. అనుమానాస్పద మృతి కింద పోలీసులు ఈ కేసును దర్వాప్తు చేస్తున్న విషయం తెలిసిందే..

Advertisement

Next Story