మరోసారి తెలంగాణలో కరోనా పెరుగుదల​.. ఒక్క రోజులో..?

by Mahesh |
మరోసారి తెలంగాణలో కరోనా పెరుగుదల​.. ఒక్క రోజులో..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 28,912 మందికి టెస్టులు చేయగా, 608 మందికి వైరస్​ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు వైరస్​బారిన పడిన వారి సంఖ్య 8,09,337కు చేరుకోగా, కోలుకున్న వారి సంఖ్య 8,00,326కి పెరిగింది. ఇక రికవరీ 98.89 శాతం, డేత్​ రేట్​ 0.51 శాతంగా కొనసాగుతున్నది. అయితే కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు అలర్ట్ ​జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed