- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nora Fatehi: వరుణ్‌తో నటించడం చాలా ఆనందంగా ఉంది.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: కరుణ్ కుమార్ (Karun Kumar), వరుణ్ తేజ్ (Varun Tej) కాంబోలో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ (Most Weighted) చిత్రం ‘మట్కా’ (Matka). పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), నోరా ఫతేహి (Nora Fatehi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా వరుణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక భారీ అంచనాల మధ్య ‘మట్కా’ చిత్రం నవంబర్ 14న థియేటర్స్‌లో గ్రాండ్ విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన నోరా ఫతేహి వరుణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వరుణ్‌తో స్ర్కీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన చాలా పీస్ ఫుల్ (Peace Full)గా ఉంటారు. సపోర్ట్ (Support) చేస్తారు. ఈ సినిమాలో నా రోల్ ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. నవంబర్ 14న థియేటర్స్‌లో కలుద్దాం.. అందరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు’ అంటూ చెప్పుకొచ్చింది.