- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
హైడ్రోజన్ కారులో పార్లమెంట్‌కు నితిన్ గడ్కరీ.. దాని పేరేమిటో తెలుసా..?
X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు ఉదయం పార్లమెంట్‌కు గ్రీన్ హైడ్రోజన్‌తో నడిచే కారులో వచ్చారు. మంత్రి ఆ కారు పేరును ''మిరాయ్'' గా చెప్పారు. మిరాయ్ అంటే అర్థం ''భవిష్యత్తు'' అని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసే కేంద్రాలు ప్రవేశ పెట్టామని తెలిపారు.
అలాగే భారత దేశంలో ఇప్పుడు పెద్ద మొత్తంలో గ్రీన్ హైడ్రోజన్ తయారీ కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయని చెప్పుకొచ్చారు. దీని వల్ల గ్రీన్ హైడ్రోజన్ విదేశాల నుంచి దీగుమతులు తగ్గుతాయని తెలిపారు. అలాగే పెట్రోల్, డీజిల్ కు రూ. 100 ఖర్చు అయితే గ్రీన్ హైడ్రోజన్ కు కేవలం రూ. 10 ఖర్చు అవుతుందని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
Advertisement
Next Story