- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్క పిల్లతో చిన్నారి నిస్వార్థ ప్రేమకు నెటిజన్లు ఫిదా!
దిశ, ఫీచర్స్ : పెట్ డాగ్స్ పెంచుకోవడమంటే ఎవరికైనా ఆసక్తే ఉంటుంది. కాలక్రమేణా మనుషులతో వాటికి విడదీయరాని బంధం ఏర్పడింది. ప్రత్యేకించి చిన్నారులు కుక్కపిల్లలపై అమితమైన ప్రేమ చూపిస్తుంటారు. ఆ మూగ జీవాలతో పిల్లలు ఆడుకునే క్రమంలో చేసే రకరకాల చేష్టలు ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రూమ్‌లో పడుకున్న ఒక పప్పీపై చిన్నారి చూపించిన ప్రేమ వారిద్దరి మధ్యనున్న నిస్వార్థమైన స్నేహాన్ని గుర్తుచేసింది. నేలపై పడుకున్న డాగ్‌పై దుప్పటి కప్పిన చిన్నారి, ఆ పక్కనే తను కూడా పడుకుని నిద్రపుచ్చుతున్న వీడియో 'ప్రతి పిల్లవాడికి ఓ కుక్క ఉండాలి' క్యాప్షన్‌తో బుల్ డాగ్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ఇక అప్పటినుంచి ఈ వీడియో వైరల్‌గా మారడంతో.. వీరిద్దరి స్వార్థంలేని ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.