- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nayanthara: స్వీట్ లిటిల్ మూమెంట్స్ అంటూ ఆకట్టుకుంటోన్న ఫొటోలు పంచుకున్న హీరోయిన్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హీరో నయనతార(Nayanthara) అండ్ దర్శకుడు విఘ్నేష్ శివన్(Vignesh Sivan)లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2015 లో నానుమ్ రౌడీ ధాన్(Nanum Rowdy Dhan) సందర్భంగా ఫస్ట్ టైమ్ కలుసుకున్నట్లు సమాచారం. ఈ కపుల్ 2022 లో మహాబలిపురం(Mahabalipuram)లోని ప్రముఖ రిసార్ట్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాదిలో గ్రాండ్ వెడ్డింగ్ అనంతరం.. వీరు అక్టోబరు నెలలో సరోగసీ(Surrogacy) విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇకపోతే తాజాగా ఈ ప్రముఖ హీరోయిన్ నయన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికన తన అభిమానులతో ఆకట్టుకుంటోన్న ఫొటోలను పంచుకుంది.
ఈ ఫొటోలకు.. ‘‘ మేము కలిగి ఉన్న ఉత్తమ సెలవుదినం నుంచి చిన్న చిన్న క్షణాలు ఆనందిస్తుంది. ప్యారిస్(Paris) ఎన్ మైకోనోస్ ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే మేము కుటుంబంలోని అన్ని పుట్టినరోజులను ఇక్కడే జరుపుకుంటాం. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ప్రయాణిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. కాకపోతే మనం ఈ అద్భుతమైన సమయాన్ని పొందలేము. నేను ఎప్పుడూ చెప్పినట్లు మీరు చేసే పనిలో మీరు ఉత్తమంగా ఉంటారు’’ అంటూ నయనతార పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ తన పోస్ట్ నెట్టింట జనాల్ని ఆకట్టుకుంటోంది.