- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైతన్య-శోభిత పెళ్లిలో ఆ స్టార్ హీరోల చేత ఆ పాటకు డ్యాన్స్ చేయించబోతున్న నాగార్జున.. వైరల్ అవుతున్న న్యూస్
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య సమంతతో విడాకులు తర్వాత స్టార్ హీరోయిన్ శోభితతో రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున్ X వేదికగా ప్రకటిస్తూ వీరి నిశ్చితార్ధ ఫొటోలను షేర్ చేశాడు. కానీ పెళ్లి ఎప్పుడో తెలియజేయలేదు. ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతదా అని అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న క్రమంలో తాజాగా శోభిత ధూళిపాళ పసుపు దంచుట కార్యక్రమం అంటూ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయని హింట్ ఇచ్చేసింది. ఇక చై, శోభితల పెళ్ళి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చైతూ, శోభిత వివాహానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
డిసెంబర్ 2వ తేదీన నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లల మెహందీ ఫంక్షన్, మూడవ తేదీన సంగీత్, నాలుగో తేదీన పెళ్లి జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ పెళ్లికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు పొలిటీషియన్స్‌ని కూడా ఇన్వైట్ చేయబోతున్నాడట అక్కినేని నాగార్జున. కాగా ఈ సంగీత్ వేడుకలో పలువురు స్టార్ హీరోస్ అలాగే హీరోయిన్స్ చేత కింగ్ స్టెప్పులు వేయించబోతున్నాడట. గతంలో ఆయన నటించిన "కింగ్" సినిమాలో అందరి హీరోయిన్స్ ఎంట్రీస్‌తో తర రంపం పం.. అనే సాంగ్‌లో బాగా ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడు అదే విధంగా నాగార్జున.. తన కొడుకు అక్కినేని నాగచైతన్య పెళ్లిలో పలువురు స్టార్, యంగ్, హీరో, హీరోయిన్స్ చేత స్టెప్స్ వేయించడానికి రెడీ అవుతున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More ...
Chay- Shobhitha: శోభిత, చైతన్య పెళ్లికి గెస్టులు జాబితా రెడీ..! హాజరయ్యే సినీ ప్రముఖులు ఎవరెవరంటే..?