- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Naga Chaitanya: ట్రోల్స్ చేసే వాళ్ళకి గట్టిగా ఇచ్చి పడేసిన నాగ చైతన్య
దిశ, వెబ్ డెస్క్ : కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా " క "మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు మంగళవారం రాత్రి హైద్రాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంటుకు నాగ చైతన్య (Naga Chaitanya) చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. సినీ ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం జర్నీకి తాను నంబర్ వన్ ఫ్యాన్ అని చైతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నాగ చైతన్య ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉందని, కానీ కిరణ్ లాంటి వాళ్లకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇక్కడి వరకు రావడం పెద్ద విషయమని చైతూ అన్నాడు.
కిరణ్.. ఇక్కడ నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ట్రోల్ చేసే వాళ్ల చేతుల్లో ఏమి ఉంటుంది మహా అయితే వాళ్ళ చేతిలో ఫోన్ మాత్రమే ఉంటుంది తప్ప మైండ్ లో ఏమీ ఉండదని కూడా చైతన్య ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చి పడేశాడు. క మూవీతో అందరూ కిరణ్ ని ఈజీగా గుర్తు పడుతున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు తనని గెస్ట్ గా పిలవడం సంతోషంగా ఉందని చైతన్య స్పష్టం చేశాడు.
సమంతతో విడాకులు తీసుకున్న దగ్గర నుంచి చైతూను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సందర్భం కాకపోయిన ట్రోలర్స్ గురించి కావాలనే మాట్లాడినట్లు ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.