- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుష్ప పాటతో ట్రెండ్ క్రియేట్ చేసిన పోలీసులు .. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప: ది రైజ్‌కు సంబంధించిన డైలాగ్‌లు, పాటలు చాలా మందిని ఆకట్టుకున్నాయి. ఎంతలా అంటే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఇప్పట్లో తగ్గేదేలే అన్నట్లుగా అభిమానుల నుంచి ఆదరణ సంపాదించుకుంది. మరో వైపు సినిమాలోని డైలాగ్‌లు, పాటలపై రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.
కాగా, ముంబై పోలీస్ బ్యాండ్ కూడా ఈ సినిమాపై ట్రెండ్ క్రియేట్ చేసింది. ముంబై పోలీసుల అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వారి బ్యాండ్ ఖాకీ టీం పుష్ప మూవీలోని 'శ్రీవల్లి' పాటకు సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేసింది. వీడియోలో, ఖాకీ స్టూడియో మెంబర్స్ అనేక సంగీత వాయిద్యాలను వాయించడాన్ని చూడవచ్చు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. "ఖాకీ స్టూడియో రుఖేగా నహీ! 'శ్రీవల్లి' పాటకు ముంబై వాసులు అంతా ఊగిపోవడం గమనించాం.. అందులో మేము చేరాలని నిర్ణయించుకున్నాం! " అని రాసుకొచ్చారు.
#KhakiStudio Rukhega Nahi!We noticed Mumbaikars swaying to the tunes of 'Srivalli' and decided to join in!#MusicalMonday#MumbaiPoliceBand#Pushpahttps://t.co/MhFLOTgl84— Mumbai Police (@MumbaiPolice) March 14, 2022