ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం

by GSrikanth |
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, రామాయంపేట: మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. బుధవారం మెదక్‌లో పర్యటన ముగించుకుని రామాయంపేటలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వాహనాన్ని అక్కన్నపేట రైల్వే గేట్ వద్ద వెనుక నుంచి ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతింది. ఎమ్మెల్యే సురక్షితంగా బయట పడ్డారు. దీంతో అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Next Story