- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్సీ, స్పైసీ, హాట్ అని మాత్రమే పిలవండి.. బాలీవుడ్ బ్యూటీ
దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా నిరంతరం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఫ్రెండ్స్ పిలిచిన పార్టీకి హాజరైన నటి.. అక్కడ తనను సెక్సీ అంటూ పలువురు పిలవడంపై స్పందించింది. ఈ మేరకు 48 ఏళ్ల వయస్సులోనూ అలా పిలవడాన్ని సంతోషంగా స్వీకరిస్తానన్న ఆమె.. ఎప్పటికీ సెక్సీ అనే ట్యాగ్ అంటిపెట్టుకుని ఉంటానంటోంది.
అంతేకాదు ప్రజలు బిరుదు అందరికి ఇవ్వరని, అలాంటి అవకాశం వచ్చినపుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్న మలైకా.. తాను కూడా సెక్సీ ట్యాగ్‌ను ఎంతో ఇష్టంగా కాపాడుకుంటూ వస్తున్నాననంటోంది. ఈ క్రమంలోనే తనను అలా ఇలా ఉన్నావంటూ విసిగించడం కన్నా సెక్సీ, స్పైసీ, హాట్ అని పిలిస్తేనే ఆనందిస్తానంటూ చెప్పుకొచ్చింది. ఇక చివరగా అందమైన శరీరాకృతిని కలిగి ఉండటానికి ఎలాంటి ప్రయెగాలు చేయనని చెప్పిన నటి.. సృష్టి తనకిచ్చిన పెద్ద గిఫ్ట్ అందం అంటూ మురిసిపోతుంది.