- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna: ‘కుబేర’ ఫస్ట్ గ్లింప్స్ అప్డేట్.. ఆకట్టుకుంటున్నరష్మిక పోస్టర్
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), కింగ్ నాగార్జున(Nagarjuna), నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) కాంబోలో రాబోతున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ మూవీ ‘కుబేర’(Kubera). ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటిస్తోంది. దీనిని శ్రీ వెంకటేశ్వర సినిమాస్(Sri Venkateswara Cinemas) LLP, అమిగోస్ క్రియేషన్స్(Amigos Creations) ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు(Mohan Rao) హై బడ్జెట్, అత్యున్నత నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
అయితే ఇప్పటికే ‘కుబేర’(Kubera) నుంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, కుబేర అప్డేట్ ఇస్తూ రష్మికా(Rashmika Mandanna) ఆసక్తికర పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ నెల 15 న ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త పోస్టర్ ముంబై మహాసముద్రం బ్యాక్ డ్రాప్‌లో అందమైన చిరునవ్వుతో రష్మిక కనిపించారు. సింపుల్ అండ్ గ్రౌండెడ్ లైఫ్ గడుపుతుందని ఆమె లుక్ సూచిస్తుంది. అయితే ‘కుబేర’ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో డిసెంబర్ 31న విడుదల కానున్నట్లు సమాచారం.
Read More ...
Allu Arjun: ఐకాన్‌స్టార్‌కు ఊహించని గిఫ్ట్ పంపించిన నేషనల్ క్రష్.. బన్నీ ఇన్‌స్టా స్టోరీ వైరల్..!