- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ సౌధ ముట్టడిలో ఉద్రిక్తత.. నిమ్స్ ఐసీయూలో కాంగ్రెస్ నేతకు చికిత్స
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధ భవన ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ సౌద ముట్టడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాటతో పాటు ఘర్షణ జరిగింది. తోపులాటలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు విద్యారెడ్డి కింద పడిపోయారు. శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్‌లో అత్యవసర వైద్యం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#Hyderabad
— Shareef (@shareef_journo) April 7, 2022
మహిళ #కాంగ్రెస్ ఆధ్వర్యంలో #విద్యుత్ #సౌద ముట్టడికి యత్నం. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట. ,కింద పడిపోయిన మహిళ కాంగ్రెస్ నాయకురాలు విద్యా., శ్వాస సమస్యలు రావడంతో హుటాహుటిన నిమ్స్ కు తరలింపు..నిమ్స్ లో ట్రీట్మెంట్. pic.twitter.com/hCWLRl2xNj
Advertisement
Next Story