- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Suryadevara Naga Vamsi: ఆ సినిమా నచ్చకపోతే వాళ్ళతో మీటింగ్ పెట్టాలి.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్ : సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ మధ్య ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రెస్ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం, నాగవంశీకి సంబంధించిన వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి.
ఇతనకు తగ్గట్టు రిపోర్టర్ లు కూడా ప్రశ్నలు అడగడంతో సూటిగా సమాధానాలు చెబుతూ పాపులర్ అయ్యారు. గతంలో సినిమా బాగోలేదని థంబ్ నెయిల్స్ పెట్టె వారికీ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. అయితే, తాజాగా లక్కీ భాస్కర్ అనే సినిమాని నాగవంశీ మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇక రిలీజ్ డేటు దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో ఈ నిర్మాత ఫుల్ బిజీ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే నాగవంశీ ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నాగవంశీ మాట్లాడుతూ.. " లక్కీ భాస్కర్ అనే సినిమా త్వరలో థియేటర్లలో సందడీ చేయనుంది. నేను చాలా నమ్మకం ఉంది ఈ సినిమా మీద. ఈ సినిమా నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళతో మీటింగ్ పెట్టాలని ఉంది. ఒక వేళ నిజంగానే సినిమా నచ్చకపోతే వాళ్ళతో మీటింగ్ పెడతా " అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీని పై రియాక్ట్ అయిన నెటిజన్స్ " నాగ వంశీ గారు గత కొద్దీ రోజుల నుంచి చూస్తున్నాం.. మీ మాటలకు అసలు గ్యాప్ ఉండటం లేదు.. మీరు ఎన్ని సినిమాలు తీసిన హిట్ అవ్వాలంటే అది మా చేతుల్లోనే ఉంటుంది, ఇది మీరు బాగా గుర్తుపెట్టువాలి " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.