- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD వాసులకు అలర్ట్.. ఏ క్షణమైనా భారీ వర్షం కురిసే అవకాశం
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వాసులను వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. నగరం మొత్తం చల్లబడటంతో మరో గంటలో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎండ లేనప్పటికీ.. ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
#HyderabadRains UPDATE 🚨
— HYDERABAD Weatherman (@HYDmeterologist) April 15, 2022
04:20PM
Dense Clouds have been formed around #Chevella. As per Current Wind Steering these Clouds are Moving towards the City.
Hence Moderate Rains🌧with T-Storms⚡ expected at isolated parts of City in next 90min@HiHyderabad @DonitaJose @serish pic.twitter.com/7Voo6QDPAh