- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పురుషులు-మహిళలు.. ఒంటరితనం ఎక్కువ ఎవరిపైన ప్రభావం చూపిస్తుంది?
దిశ, వెబ్‌డెస్క్: ఒంటరితం(loneliness) ఎంత ప్రమాకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మానసికం(Mentally)గా,శారీరకం(physically)గానూ మనిషిని ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. చాలా మంది పలు పలు సమస్యల కారణంగా ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంటారు. బాగా ఆలోచించి ఆలోచించి.. డిప్రెషన్‌లోకి వెళ్లిన వ్యక్తులున్నారు. ఇది ఆరోగ్య సమస్యల మీదే కాకుండా ఆయుష్షుపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యా(heart health)న్ని కూడా పాడుచేస్తుంది. కాగా ఈ సమస్య నుంచి కోలుకునేందుకు చాలా మంది సైకాలజిస్టుల్ని(Psychologist) కలిసి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే ఈ సమస్య ఎక్కుగా పురుషలు ఎదుర్కొంటున్నారా? లేక మహిళలా? అని తాజాగా నిపుణులు చెప్పినది చూద్దాం..
ఒంటరితనం మగాళ్లకంటే ఆడవారిలోనే ఎక్కువ నష్టాల్ని కలిగిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. ఒంటరితనం బయోలజికల్ సైకాలజీలో ప్రచురించిన ప్రకారం చూసినట్లైతే.. మహిళలే ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని నిపుణులు తెలిపారు. ఇది సామాజిక ఒత్తిడి, హృదయ స్పందన రేటు (heart rate)తగ్గించడానికి దారితీస్తుందని.. అంతేకాకుండా నాడీ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా అసంతృప్తికి గురిచేయడం, మనస్సు గందరగోళంగా ఉండటం, తెలియని బాధ, స్ట్రోక్, నలుగురిలో ఉన్నప్పుడు హృదయ స్పందన రేట్ వైవిధ్యంగా కనిపించడం వంటి లక్షణాల్ని మహిళలే ఎక్కువగా ఎదుర్కొంటున్నారు నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
Read More...
ముసలితనంలో మతిమరుపు సమస్యకు చెక్ పెట్టాలంటే..?