- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపాలంటున్న ఆర్నాల్డ్
దిశ,వెబ్‌డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్దం గురించి ప్రముఖ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ గురువారం సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఉక్రెయిన్‌లో యుద్ధం గురించి రష్యా ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సొంత ఆశయాల కోసం రష్యన్ సైనికుల ప్రాణాలను త్యాగం చేశారని ఆరోపించారు. స్క్వార్జెనెగర్ రష్యాలో కూడా బాగా ప్రాచుర్యం పొందారు. రష్యా అధ్యక్షుడు ట్విట్టర్ ఖాతా కేవలం 22 ఖాతాలను మాత్రమే అనుసరిస్తుంది, వాటిలో ఒకటి ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్‌ది. మీ జీవితాలు, మీ అవయవాలు, మీ భవిష్యత్తు యావత్ ప్రపంచం ఖండించిన తెలివిలేని యుద్ధానికి బలి అవుతున్నాయని తొమ్మిది నిమిషాల వీడియో లో పేర్కొన్నాడు. స్క్వార్జెనెగర్ తన భావోద్వేగ వీడియోను ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వాటిలో కొన్ని రష్యాలో బ్లాక్ చేయబడినప్పటికీ, దానిని టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో పోస్ట్ చేసాడు.
I love the Russian people. That is why I have to tell you the truth. Please watch and share. pic.twitter.com/6gyVRhgpFV
— Arnold (@Schwarzenegger) March 17, 2022