Happy birthday Prabhas: ఈశ్వర్ రీరిలీజ్.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి!!

by Anjali |   ( Updated:2024-10-23 10:08:19.0  )
Happy birthday Prabhas: ఈశ్వర్ రీరిలీజ్.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి!!
X

దిశ, వెబ్‌డెస్క్: నేను (అక్టోబరు 23) పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈశ్వర్ చిత్రం రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం థియేటర్ల మీద దండయాత్ర చేస్తున్నారు. థియేటర్స్ మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి. ఆల్రెడీ వచ్చిన సినిమా అయినప్పటికీ జనాలు ఎగబడీ మరీ చూస్తున్నారు. అది ప్రభాస్ క్రేజ్. ఇక థియేటర్ల వద్ద రోడ్లు అన్నీ బ్లాక్ అయిపోయాయని చెప్పొచ్చు. ప్రభాస్ వింటేజ్ లుక్స్ మంచి ఫీల్ ఇస్తున్నాయంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ రివ్యూల మీద రివ్యూలు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. మరీ ఈశ్వర్ రీరిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద సందడి ఎలా ఉందో చూడాలంటే ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

Advertisement

Next Story

Most Viewed