బ్రేకింగ్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ఘోర అగ్ని ప్రమాదం

by samatah |
బ్రేకింగ్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ఘోర అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరెంట్ పోల్‌కు ఉన్న నెట్ వర్క్ కేబుల్స్ నుంచి ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. దీంతో కేబుల్స్ పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story