- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shobhitha: అక్కినేని కాబోయే కోడలికి రోడ్ సైడ్ దొరికే ఆ ఫుడ్ అంటే అంత ఇష్టమా..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్
దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) సమంత(Samantha)తో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dulipala)తో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరి ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు స్టార్ట్ అయినట్లు శోభిత పసుపు దంచుట కార్యక్రమం అంటూ తన ఇన్‌స్టా ద్వారా వెల్లడించింది. కాగా వీరి మ్యారేజ్ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో గ్రాండ్‌గా జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కినేని కాబోయే కోడలు శోభిత ధూళిపాళ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
శోభిత ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ అమ్మడు ఫేవరెట్ ఫుడ్ ఏమై ఉంటుంది అనే అంశం వైరల్‌గా మారింది. ఈ భామ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ అమ్మడుకు ఎంతో ఇష్టమైన ఆహారం పునుగులట. ఏంటి పునుగులా అని షాక్ అవుతున్నారా.. అయినప్పటికీ ఇది నిజమండీ బాబు ఎందుకంటే శోభిత తెలుగు అమ్మాయి కావడంతో ఆమెకు మొదటి నుంచి మన ఆహారమే నచ్చుతుందట. చిన్న చిన్న హోటళ్ళలో దొరికే వంటకాలను ఆమె ఎంతగానో ఇష్టపడుతుందట. ఇక ఈ విషయం తెలుసుకున్న తెలుగు ప్రేక్షకులు శోభితను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.