- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Krish: అంగరంగ వైభవంగా డాక్టర్‌ను వివాహమాడిన దర్శకుడు.. నెట్టింట వైరల్ అవుతోన్న పిక్స్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శకుడు క్రిష్(Director Krish) తాజాగా జాగర్లమూడి డాక్టర్ ప్రీతి చల్లా(Dr. Preeti Challa of Jagarlamudi)ను వివాహం చేసుకున్నాడు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక 2008 లో గమ్యం(Gamyaṁ) సినిమాకు దర్శకత్వం వహించిన క్రిష్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తర్వాత వేదం(Vēdaṁ), గౌతమపుత్ర శాతకర్ణి(Gautamaputra Satakarni), కొండపాలం(Kondapalam) వంటి సినిమాలను తెరకెక్కించాడు. కానీ పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆడలేకపోయాయి.
దాదాపు ఈ దర్శకుడు పదహారేళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) తో కూడా హరిహర వీరమల్లు చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ చేయాల్సింది.. కానీ లేట్ అవుతుండటంతో తప్పుకున్నాడు. ఆల్రెడీ క్రిష్ రమ్మ అనే అమ్మాయిని వివాహమాడాడు. ఏమైందో తెలియదు కానీ కొంతకాలం తర్వాత వీరు విడిపోయారు. ఇప్పుడు డాక్టర్ ప్రీతి చల్లానను మ్యారేజ్ చేసుకుని దర్శనమిచ్చాడు. క్రిష్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టడంతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.