- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Varun Tej: వరుణ్ తేజ్ ‘మట్కా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్.. గెస్ట్ ఆయనేనా?
దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), కరుణ కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘మట్కా’(Matka). అత్యంత ప్రతిష్టాత్మకంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా(Periodic Action Drama)గా తెరకెక్కిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) వరుణ్‌కు జోడిగా నటిస్తుండగా.. నోరా ఫతేహి(Nora Fatehi)కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ఈ మూవీ నవంబర్ 14(November 14)న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ‘మట్కా’ పై అంచనాలను పెంచుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre-release event) డేట్‌ను చిత్రబృందం అనౌన్స్ చేశారు. నవంబర్ 10న వైజాగ్‌లోని నోవాటెల్(Novatel) ఎదురుగా ఉన్న గోకుల్ పార్క్(Gokul Park)లో సాయంత్రం 5:30 గంటలకుఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ టీమ్ ఓ పోస్ట్‌ను కూడా షేర్ చేసింది. అయితే ఈ ఈవెంట్‌కు వరుణ్ తేజ్ పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్లు నెట్టింట టాక్. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ‘మట్కా’(Matka) ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Read More..
Thug Life: కమల్ " థగ్ లైఫ్ " టీజర్ రిలీజ్ ఎలా ఉందంటే?