- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
9 నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన విడుదల
దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఓటీటీ(OTT) ట్రెండ్ కొనసాగుతోంది. సినిమాలన్నీ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కొన్ని హిట్ అందుకున్నప్పటికీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంటే.. మరికొన్ని చిత్రాలు మాత్రం నెలల సమయం తీసుకుంటున్నాయి. తాజాగా, ‘తప్పించుకు తిరుగవాడు ధన్యుడు సుమతి’(Thappinchuku Thiruguvadu Dhanyudu Sumathi ) 9 నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్(Streaming)కు రెడీ అయింది.
ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ఆహా(Aha video) సొంతం చేసుకోగా.. నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఎవరు, ఎవరి నుంచి తిప్పించుకోవాలి ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ స్ట్రీమింగ్ కాబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 23న థియేటర్స్‌లో విడుదలైంది. ఇప్పుడు 9 నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.