- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > Telugu News > Arvind Kejriwal: 'స్పోకెన్ ఇంగ్లీష్' కోర్సును ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం
Arvind Kejriwal: 'స్పోకెన్ ఇంగ్లీష్' కోర్సును ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం
X
దిశ, వెబ్‌డెస్క్: CM Arvind Kejriwal Announces Free Spoken English Course in Delhi| పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఓ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం తెలిపారు. ఈ కోర్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనివర్శిటీ ఈ కోర్సును నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది 50 సెంటర్లలో లక్ష మంది విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ లో శిక్షణ ఇస్తామని కేజ్రీవాల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: రాబోయే ఏళ్లలో భారత్‌లో జనసాంద్రత తగ్గబోతోంది..
Advertisement
Next Story