Covid Booster Dose: కరోనా బూస్టర్ డోస్‌పై కేంద్రం కీలక నిర్ణయం

by GSrikanth |   ( Updated:2022-07-13 12:05:12.0  )
Central Government Announces Free Covid Booster Dose For all Adults from 15 July
X

దిశ, వెబ్‌డెస్క్: Central Government Announces Free Covid Booster Dose For all Adults from 15 July| కరోనా మహమ్మారి ఫోర్త్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బూస్టర్ డోస్‌పై కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన అందరికీ బూస్టర్ డోస్ ఉచితంగా వేస్తామని ప్రకటించింది. అంతేగాక, ఈ బూస్టర్ డోస్ పంపిణీ ప్రక్రియ ఎల్లుండి(15-07-2022) నుంచి ప్రారంభం కానుందని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ వ్యాక్సినేష‌న్ కేంద్రాల్లో బూస్టర్ డోసులు అందిస్తార‌ని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read: ISIS: ఆ ఉగ్రదాడికి మేమే కారణం

Advertisement

Next Story