- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi : ఇది ముందే తెలిస్తే రోజు ఇలా పడేసేదాన్ని కదా అంటూ.. రొమాంటిక్ గా మాట్లాడిన కావ్య
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
‘నేను ఎవరో తెలుసా.. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీని.. నాతో నువ్వు ఇలాంటి పనులు చేపిస్తావా?’ అంటూ కావ్య ముందు పొగరుగా మాట్లాడి రాజ్ వెళ్లబోతుంటే.. ‘ఏమండీ బొద్దింక’ అని కావ్య అంటుంది. వెంటనే రాజ్ పిలిచి, కావ్య చంకన ఎక్కేసి.. బొద్దింక బొద్దింక అని అరుస్తాడు. కావ్య నవ్వుతూ..ఉంటుంది. ‘బొద్దింక పేరు చెప్పగానే నా మీదకు ఇలా ఎక్కేస్తారా .. ఈ విషయం తెలిస్తే రోజుకో బొద్దింక తెచ్చి నీ మీద పడేసేదాన్ని కదా’ అని కావ్య అంటుంది.హే ఛీ ఛీ ఆపుతావా .. అని కిందకు దిగుతాడు రాజ్.
ఊహల్లోంచి బయటికి వచ్చాక రాజ్.. అబ్బా ఈ రోజు నాకు ఏం అయింది.. ‘ మాటి మాటికి ఆ కావ్య గుర్తొస్తుంది?’ అనుకుంటూ .. పూల దండలు కడుతూ ఉంటాడు. ఆ సమయానికి కావ్య నిజంగానే ఆటోలోంచి దిగుతుంది. కానీ, రాజ్ మాత్రం అది కూడా ఊహే అని అనుకుంటాడు. అయితే, కావ్య కోసం అత్తా, కోడళ్ళు గుమ్మం ముందు నిలబడి ఉంటారు. ‘నా ఊహల్లో కూడా ఈ అభిమానసంఘం వచ్చారేంటీ? (తల్లిని, నాన్నమ్మని చూస్తూ).. నా ఊహల్లో కూడా వీళ్లు నాటకాలు ఆడుతున్నారా .. అసలు వదిలిపెట్టను ఈ రోజు వీళ్ళ అంతు తేల్చేస్తాను’ అనుకుంటూ బయటికి వెళ్లిపోతాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.