- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందాల ఆస్తికి బ్లేడ్ ఫెన్సింగ్.. బోల్డ్ బ్యూటీ యూనిక్ ఫ్యాషన్
X
దిశ, సినిమా : సోషల్ మీడియా వేదికగా విచిత్ర వేషధారణలతో సంచలనం సృష్టిస్తున్న నటి ఉర్ఫీ జావెద్. నెగెటివ్ ట్రోల్స్‌ను ఏ మాత్రం పట్టించుకోని ఈ బ్యూటీ.. యూనిక్ స్టైల్, యాటిట్యూడ్‌తో రోజురోజుకీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అంగాగ ప్రదర్శన చేస్తూ పరువాల విందుతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది.
ఇదే క్రమంలో తాజాగా మరొక డిఫరెంట్ అవుట్‌ఫిట్స్‌లో దర్శనమిచ్చిన ఉర్ఫీ.. ఈసారి తన బాడీని రేజర్ బ్లేడ్లతో కప్పేసింది. మొత్తం బ్లేడ్లతో రూపొందించిన ఆమె డ్రెస్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. చూస్తుంటే ప్రాపర్టీకి ఫెన్సింగ్ మాదిరి, తన అందాల ఆస్తికి ఈ డ్రెస్ రక్షణ కల్పిస్తున్నట్లుగా ఉంది. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Advertisement
Next Story