- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'భీమ్లా నాయక్' కుమ్మర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది: కుమ్మర్ల సంఘం
by Disha News Desk |
X
దిశ, సిద్దిపేట: ఇటీవల విడుదలైన భీమ్ల నాయక్ సినిమాలో కొన్ని సన్నివేశాలు కుమ్మర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని కుమ్మర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు దరిపల్లి శ్రీను అన్నారు. ఈ మేరకు సిద్దిపేట పోలిస్ కమిషనర్ శ్వేతను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో కుమ్మరి చక్రాన్ని ధ్వంసం చేయడం, అంతేకాకుండ కుమ్మరి సారెను కాలితో తన్ని చేతులలోకి తీసుకోవడం కుమ్మర్ల మనోభావాలని కించపరిచే విధంగా ఉన్నాయని వారు తెలిపారు. సారెను కుమ్మర్లు దైవంగా భావించి పూజిస్తారని, కుమ్మర్ల ఆవేదనను అర్దం చేసుకొని వెంటనే ఆ సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగించాలని వారు కోరారు.
Advertisement
Next Story