- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bharatha Vajrasana Yoga: భరత వజ్రాసనం.. దాని వల్ల ప్రయోజనాలు
X
Bharatha Vajrasana Yoga Benefits| ఈ ఆసనంలో మొదటగా బల్ల పరుపు నేలపై మ్యాట్ మీద రిలాక్స్ పొజిషన్‌లో కూర్చోవాలి. తర్వాత వజ్రాసనంలోకి మారాలి. ఇప్పుడు మడిచిన రెండు కాళ్లను పక్కకు జరుపుతూ ఒకే కాలు (కుడి)పై పిరుదులు ఉండేలా చూసుకోవాలి. రెండు పాదాలను పూర్తిగా నేలపై పడుకోబెట్టాలి. ఇప్పడు ఎడమ చేతును కుడి కాలు మోకాలుపై పెట్టాలి. కుడి చేతిని వీపు వెనక భాగం నుంచి తీసుకొస్తూ ఎడమచేయి మోచేతిని పట్టుకోవాలి. ఇలా కాసేపు ఆగిన తర్వాత మళ్లీ కాలు మార్చి చేయాలి. చివరగా పూర్వ స్థితిలోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి.
ప్రయోజనాలేంటి?
* కాళ్ల కండరాల వశ్యతను పెంచుతుంది.
* నడుము నొప్పి నుంచి ఉపశమనం.
* జీర్ణక్రియను ఉత్తేజ పరుస్తుంది.
* మలబద్ధక సమస్యలు తొలగిపోతాయి.
* పొత్తికడుపులో రక్త ప్రసరణ మెరుగవుతుంది.
ఇది కూడా చదవండి: బకాసనం ప్రయోజనాలేంటి?
Advertisement
Next Story