- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
kidambi srikanth: ఆర్జీవీ మేనకోడలిని వివాహం చేసుకున్న ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నిర్మాతగా, సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్‌గా సినీ ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపు దక్కించుకుంది శ్రావ్య వర్మ(Sravya Varma). ఈమె గొప్ప గొప్ప సెలబ్రిటీలతో వర్క్ చేసింది. స్టార్ ఫ్యాషన్ డిజైనర్ గా టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున(Nagarjuna), వైష్ణవ్ తేజ్(Nagarjuna), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ధ్రువ్(Vijay Devarakonda) వంటి ప్రముఖ హీరోలకు శ్రావ్య వర్మ స్టైలిష్ గా వర్క్ చేశారు. చిలసౌ, మ్యాస్ట్రో సినిమాలకు కూడా శ్రావ్య కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. ప్రజెంట్ ఈమె.. నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) హీరోయిన్ గా నటిస్తోన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్(The Girlfriend)’ చిత్రానికి పని చేస్తోంది. కీర్తిసురేశ్(Kirti Suresh) ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్ లఖ్ సఖి(Gud Lakh Sakhi)’ సినిమాకు కూడా ప్రొడ్యూసర్‌గా చేసింది.
అయితే శ్రావ్య తాజాగా బ్యాడ్మింటన్ ప్రముఖ ప్లేయర్ అయిన కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) ను కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. వీరి పెళ్లి హైదరాబాదులో జరిగినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) మేనకోడలు అండ్ శ్రీకాంత్ వివాహానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్న, డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin), విజయ్ దేవరకొండ, వంశీ పైడిపల్లి(Vamsi Paidipalli), కీర్తి సురేష్ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం శ్రావ్య-కిదాంబి శ్రీకాంత్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వరల్ అవుతున్నాయి. రష్మిక అండ్ కీర్తి సురేష్ వీరి పెళ్లికి హాజరైన ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుని పెళ్లిరోజూ శుభాకాంక్షలు తెలిపారు.