- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss 8 Telugu: అతడు మెగా చీఫ్ అవ్వడంతో ఊపిరిపీల్చుకున్న కంటెస్టెంట్స్..!!
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్(Bigg Boss 8 Telugu)హౌస్‌లో ఫ్యామిలీ వీక్ అయ్యాక.. మరోసారి కంటెస్టెంట్ల(contestants) మధ్య మెగా చీఫ్ కోసం పోటీ జరిగింది. ఈ ఫ్యామిలీ వీక్ మొత్తం ప్రేరణనే(Prerna) మెగా చీఫ్(Mega Chief గా ఉన్న విషయం తెలిసిందే. ప్రేరణ మెగా చీఫ్‌గా ఉంటున్నప్పటి నుంచి హౌస్‌లో చాలానే మార్పులు వచ్చాయి. ఇకపోతే ఈ వీక్ ముక్కు అనినాష్(Avinash) మెగా చీఫ్ పదవిని దక్కించుకున్నాడు. రోహిణి(rohini) రెండో స్థానం దక్కించుకుంది. కొంచెం మెగా చీఫ్ మిస్ చేసుకుంది. ఇక అవినాష్ మెగా చీఫ్ అవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకంటే ప్రేరణ హౌస్‌లో ఉన్నవాళ్లందరితో గొడవలు పడిందని బిగ్ బాస్ వీక్షకుల అభిప్రాయం. జస్ట్ సీతాఫలం(Custard apple) తిన్నందుకే గౌతమ్(Gautham)ను సిగ్గు లేదా అని తిట్టడం నెటిజన్లకు నచ్చలేదు. అలాగే స్కిట్‌లో భాగంగానే అవినాష్ ను వేస్ట్ ఫెలో అని తిట్టింది. ఇక టేస్టీ తేజ(Tasty Teja) ఒక దోశ ఎక్కువగా తిన్నాడని అందరితో చెప్పుకొచ్చింది.ఇలా ప్రేరణ బిహేవియర్ ఎవరికీ నచ్చలేదు.
- Tags
- Avinash