- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలతో మఖానా కలిపి తీసుకుంటున్నారా.. లాభలా? నష్టాలో తెలుసుకోండి?
దిశ, వెబ్‌డెస్క్: మఖానా ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. అనేక పోషక విలువలతో కూడిన మొక్కల ఆధారిత తినదగిన విత్తనం ఇది. మఖానాలో యాంటీఆక్సిడెంట్లు, సూక్ష్మపోషకాలను పుష్కలంగా ఉంటాయి. వృద్ధాప్యం సంకేతాలకు తగ్గిస్తుంది. గుండె, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో మేలు చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వడంలో కూడా మేలు చేస్తుంది.
అయితే మఖానా అండ్ పాలు కలిపి తింటే లాభాలా? నష్టాలా అని నిపుణులు తాజాగా వెల్లడించారు. ఇవి కలిపి తింటే ప్రయోజనాలే తప్ప నష్టాలేమి లేవని చెబుతున్నారు నిపుణులు. రెండు కలిపి తినడం వల్ల మలబద్ధకం,జీర్ణక్రియ సులభమవ్వడం గుండె ఆరోగ్యాన్ని కాపాడటం వంటి హెల్త్ బెనిఫిట్ ఉంటాయి. వీటితో పాటుగా ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో మేలు చేస్తుంది. అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మఖానా తక్కువ గ్లైసెమిక్ చక్కెరను రిలీజ్ చేస్తుంది. అలాగే మిల్క్ లో విటమిన్ ఎ అండ్ ఇ ప్రభావం చూపిస్తుంది. కాగా రెండు కలిపి తింటే కడుపు నొప్పి, వాపు వంటి సమస్యలు దూరం అవుతాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.