- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Intermittent fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా..? జుట్టు కుదుళ్లపై ఎఫెక్ట్
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది బరువు సమస్య(Weight problem)తో బాధపడుతున్నారు. ఇందుకోసం పలువురు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(intermittent fasting) కూడా ఉంటున్నారు. కానీ ఈ రకమైన ఉపవాసం జుట్టుపై ఎఫెక్ట్(Hair) చూపించే అవకాశం ఉంటుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి..?
ఒక రోజు మొత్తంలో తినే ఫుడ్ కొన్ని గంటల్లో తిని మిగతా సమయమంతా కడుపును ఖాళీగా ఉంచడాన్నే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. అయితే ఇలా ఫాస్టింగ్ చేసేవారి గురించి పరిశోధకులు లోతుగా అధ్యయనం చేసి.. పలు విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంటర్మిటెంట్ ఉపవాసం కారణంగా వెయిట్ లాస్ అవుతున్నారని.. అంతేకాకుండా షుగర్ లెవల్స్(Sugar levels) కూడా కంట్రోల్‌లో ఉంటున్నాయని వెల్లడించారు. ఈ రకం ఫాస్టింగ్‌తో ఏకంగా 12 శాతం మందికి ప్రయోజనం జరిగినట్లు అమెరికా(America)లో నిర్వహించిన ఓ సర్వేలో పాల్లొన్న వారు తెలిపినట్లు వివరించారు. కానీ జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. హెయిర్ కుదుళ్ల(Hair follicles)లోని స్టెమ్ సెల్స్(Stem cells) ఫాస్టింగ్ వల్ల కనుమరుగైపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.