- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'హే సినామిక'పై అనుష్క హార్ట్‌ఫెల్ట్ నోట్.. మరో రేంజ్ అంటూ
దిశ, సినిమా: దుల్కర్ సల్మాన్ నటించిన ట్విస్టెడ్ టేల్ ఆఫ్ లవ్ 'హే సినామిక' చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపిన అనుష్క శెట్టి.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హార్ట్‌ఫెల్ట్ నోట్ షేర్ చేసింది.
దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరీ కలిసున్న పోస్టర్‌ను షేర్ చేసిన నటి.. 'మాకు అత్యంత ప్రియమైన స్నేహితురాలు, కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ మొదటిసారి దర్శకత్వం వహించిన 'హే సినామికా'కు శుభాకాంక్షలు. నా అభిమాన నటులైన దుల్కర్, అదితి, కాజల్‌ల కాంబినేషన్ తెరపై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న. మీ కాంబినేషన్‌లో వచ్చిన 'హే సినామికా' ఓ రేంజ్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నా. మొత్తం చిత్ర బృందానికి, ఇతర సిబ్బందికి ఆల్ ది వెరీ బెస్ట్. అభిమానులంతా థియేటర్లలో సినిమా చూడండి' అని రాసుకొచ్చింది. ఇక జియో - గ్లోబల్ వన్ - వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్యామ్ ప్రసాద్, నక్షత్ర నగేష్, మిర్చి విజయ్, యోగి బాబు కీలక పాత్రల్లో నటించారు.
https://www.instagram.com/p/CaoKmhLP9Bc/?utm_source=ig_web_copy_link