- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళ్లను, మెదడును గుడ్డిగా నమ్మొద్దు.. హెచ్చరిస్తున్న అనుపమ
X
దిశ, సినిమా: ఇన్నాళ్లు సంప్రదాయ పాత్రలకు మొగ్గచూపిన అనుపమ పరమేశ్వరన్ ఇటీవల వచ్చిన 'రౌడీ బాయ్స్' మూవీతో తన పంథా మార్చుకున్నట్లు తెలుస్తోంది. 'రౌడీ బాయ్స్' ద్వారా రొమాంటిక్ యాంగిల్‌ను పరిచయం చేసిన అనుపమ.. త్వరలోనే యాక్షన్ థ్రిల్లర్ 'బటర్‌ఫ్లై'తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా విడుదల చేసిన 40 సెకన్ల టీజర్.. ఎలాంటి డైలాగ్, మాటల్లేకుండా ఆకట్టుకుంటోంది. 'నీ కళ్లను నమ్మెద్దు. బ్రెయిన్‌ను కూడా నమ్మెద్దు' అని చెప్తూనే.. 'మరి దేనిని నమ్మాలి?' అని ప్రశ్నిస్తున్న టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. జెన్‌నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహించారు.
Advertisement
Next Story