- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఫొటో షేర్ చేస్తూ దీపావళి విషెస్ చెప్పిన అక్కినేని కోడలు.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. ఇక ఈ భామ మన తెలుగు అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. అయితే శోభిత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaithanya)తో కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. రీసెంట్‌గా వీరిద్దరు ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకున్నారు. అందులో భాగంగా తాజాగా పసుపు దంచుట కార్యక్రమం అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసి పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయినట్టు తెలిపింది. దీంతో వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అక్కినేని ఫ్యాన్స్ హ్యాపిగా ఫీల్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. గురువారం దీపావళి(Diwali) ఫెస్టివల్ అన్న సంగతి తెలిసిందే. అయితే చాలామంది సెలబ్రిటీలు చేతిలో దీపాలను పట్టుకుని దీవాలి విషెస్ తెలిపారు. కానీ ఈ భామ కొంచెం డిఫరెంట్‌గా దీవాలి శుభాకాంక్షలు తెలియజేసింది. శోభిత ఫొటో ఉన్న కాకరపూవ్వొత్తి ప్యాకేట్‌ను షేర్ చేస్తూ.. హ్యాపీ దీపావళి అంటూ విషెస్ తెలిపింది. దీంతో ఈ అమ్మడు పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.