- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aishwarya Rai: ఐశ్వర్య-అభిషేక్ కొత్త సినిమా.. విడాకుల సంగతేంటి ?
దిశ, వెబ్ డెస్క్ : గత కొంత కాలం నుంచి అభిషేక్ బచ్చన్ ( Abhishek Bachchan), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) డివోర్స్ వార్తలు ఎన్నో వస్తున్నాయి. ఈ న్యూస్ బాలీవుడ్ తో పాటు సినిమా ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చనీయాశంగా మారింది. అయితే, వీరిద్దరూ ఎందుకు విడిపోతున్నారో ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే, అభిషేక్ ఇంకో అమ్మాయితో ప్రేమలో పడ్డాడని, దీని వల్లనే వీరి మధ్య విబేధాలు వచ్చాయని గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఓ డైరెక్టర్ వల్ల మళ్ళీ వీరిద్దరూ కలిసే అవకాశం ఉందని ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.
డైరెక్టర్ మణిరత్నం ( Mani Ratnam) అంటే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కి చాలా గౌరవం. ఈ విషయం అనేక సార్లు వీరిద్దరూ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇప్పుడు, మణిరత్నం వీరిని కలిసి కొత్త కథ చెబితే ఇద్దరూ ఒప్పుకునే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. దీని పై రియాక్ట్ అయిన ఫ్యాన్స్ త్వరలో ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే బావుండు అని కామెంట్స్ చేస్తున్నారు.