- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యన్@20000.. 'స్పా' సెంటర్ పేరుతో సెక్స్ రాకెట్ ధరల డిస్‌ప్లే
దిశ, ఫీచర్స్ : ఢిల్లీలోని ఓ గ్రాసరీ స్టోర్‌లో డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్ బోర్డు హ్యాక్‌కు గురవడంతో దానిపై అసభ్యకర ప్రకటనలు వెలువడ్డాయి. ఈ మేరకు సదరు ఎల్‌ఈడీ బోర్డుపై 'రష్యన్@20000/-, p**sy@2000/-' అని తెలిపే ఒక 'స్పా' సెంటర్ ధరల ప్రకటన ప్రత్యక్షమైంది. గురువారం ఈ సంఘటన చోటు చేసుకోగా.. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. అంతేకాదు ఈ వీడియోకు 'సిగ్గుచేటు.. సెక్స్ రాకెట్స్ నడుపుతున్న 'స్పా' సెంటర్స్ MCD, ఢిల్లీ పోలీసులకు ఏ మాత్రం భయపడటం లేదు' అంటూ నోట్ యాడ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
शर्मनाक! दिल्ली के स्पा में सैक्स रैकेट इतना बढ़ गया है की स्पा वाले धड़ल्ले से ये धंधा चला रहे हैं। MCD और @DelhiPolice का स्पा को बिल्कुल डर नही है! @DelhiPolice को न सिर्फ़ ये स्पा तुरंत बंद करवाना चाहिए बल्कि अपने लोकल स्टाफ़ के ऊपर भी कार्यवाही करनी चाहिए! हद्द है! https://t.co/kGmdtMbU6a
— Swati Maliwal (@SwatiJaiHind) April 7, 2022