- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొలిటీషియన్ కొడుకుతో స్టార్ హీరో కూతురు డేటింగ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
దిశ, సినిమా: గత కొద్ది కాలంగా చాలా మంది సినీ సెలబ్రిటీలు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం నచ్చకపోతే మధ్యలో విడిపోతున్నారు. అయితే కొంతమంది తమ డేటింగ్ విషయాన్ని మాత్రం బయటపడకుండా చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ స్టార్ హీరో కూతురు బీజేపీ నేత కొడుకుతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్(Sara Ali Khan).
ఈ అమ్మడు సినిమాల్లో నటించిన దానికన్నా పర్సనల్ విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే ఇప్పుడు సారా బీజేపీ నేత ఫతే జంగ్ సింగ్ బజ్వా(Fate Jung Singh Bajwa) కొడుకు అర్జున్ ప్రతాప్(Arjun Pratap) బజ్వాతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మోడల్, నటుడు అయిన ప్రతాప్తో సారా ఇటీవల కేదార్నాథ్ టూర్కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో వీరిద్దరు క్లోజ్ మూవ్ అవడంతో డేటింగ్ వార్తలు జోరందుకున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియనప్పటికీ వీడియోలు, ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More..
బాలీవుడ్ ఇండస్ట్రీలో అదే ముఖ్యం.. నచ్చకపోయినా తప్పలేదంటూ రెజీనా కీలక వ్యాఖ్యలు..