- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'టెన్త్ క్లాస్ డైరీస్' ఆహ్లాదకరమైన ఎమోషనల్ డ్రామా
దిశ, సినిమా: యాక్షన్, డ్రామా, ఎమోషన్ ఫీలింగ్స్‌తో తెరకెక్కిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. శ్రీరామ్, అవికా గోర్ ప్రధానపాత్రలో నటించగా అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అజయ్ మైసూర్ సమర్పణలో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ బ్యానర్లపై అచ్యుత రామారావు, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డైరెక్టర్.. ప్రశాంతంగా కొనసాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని ఇస్తుందని చెప్పాడు. అలాగే ఎలాంటి క్రైమ్, సస్పెన్స్ లేకుండా ఓన్లీ ఎమోషన్స్ మాత్రమే చూపించామన్న ఆయన.. తన స్నేహితురాలి లవ్ ఫెయిల్యూర్ నుంచి ఇన్‌స్పైర్ అయినట్లు తెలిపాడు. చివరగా కథకు న్యాయం చేయగలనే నమ్మకం ఉందన్న అంజి.. దాసరి నారాయణ రావు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ల దగ్గర పని చేసిన అనుభవం ఈ సినిమాకు ఉపయోగపడిందని, షూటింగ్ చేస్తున్నప్పుడు క్లాస్ రూమ్ జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని, ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుందన్నాడు.