- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC కవితపై ఆకునూరి మురళి సీరియస్
X
దిశ, డైనమిక్ బ్యూరో: మొదటి టర్మ్ కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి లేకుండా చేసి నేడు మహిళలకు రిజర్వేషన్ గురించి కొట్లాడుతారట అని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ లిస్టులో మహిళలెందరు? గత అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురికే ఛాన్స్.. అని ‘దిశ పేపర్’లో వచ్చిన కథనంపై ఇవాళ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విమానం అద్దెకు తీసుకుని.. లిక్కర్ స్కాంలో బిడ్డను అరెస్ట్ కాకుండా అరడజను మంత్రులను ఢిల్లీ పంపించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. గతంలో మరియమ్మ లాక్అప్ డెత్, లక్ష్మిని లాక్అప్ లో దారుణ చిత్రహింసలు పెడితే కవితక్క ఎక్కడ? అని ప్రశ్నించారు.
Advertisement
Next Story