'కేసీఆర్ ప్రజలకే కాదు తెలంగాణ తల్లికి కూడా వెన్నుపోటు పొడిచాడు'

by GSrikanth |   ( Updated:2022-09-16 13:48:10.0  )
కేసీఆర్ ప్రజలకే కాదు తెలంగాణ తల్లికి కూడా వెన్నుపోటు పొడిచాడు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె, టీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ''కేసీఆర్ ప్రజలకే కాదు తెలంగాణ తల్లికి కూడా వెన్నుపోటు పొడిచాడు. పథకాల పేరు చెప్పి, మోసపూరిత హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచాడు. బంగారు తెలంగాణ అయ్యింది కేసీఆర్ కుటుంబానికి, ఎమ్మెల్యేలకు మాత్రమే..'' అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

Also Read : లోక్ సభ బరిలో సీఎం కేసీఆర్? పోటీ అక్కడ నుంచే?

Advertisement

Next Story

Most Viewed