Tennis: తెలంగాణ యువ టెన్నిస్ క్రీడాకారిణి రిషితా రెడ్డికి సన్మానం

by Ramesh N |
Tennis: తెలంగాణ యువ టెన్నిస్ క్రీడాకారిణి రిషితా రెడ్డికి సన్మానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Young Telangana tennis player Rishitha Reddy) తెలంగాణ నెంబర్ వన్ జూనియర్ టెన్నిస్ ప్లేయర్ రిషితా రెడ్డి (Rishitha Reddy)ని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి (Shiv Sena Reddy) సన్మానించారు. ఇటీవల తన అద్భుతమైన ప్రతిభతో రాణిస్తూ, అతి పిన్న వయసులోనే 7 టైటిల్స్ సాధించి.. వరుసగా మూడు వారాల్లో మూడు అంతర్జాతీయ జూనియర్ టైటిల్స్ నెగ్గి తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నందుకు ఆయన రిషితా రెడ్డిని అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed