- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాట్సాప్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు!.. బీజేపీపై కాంగ్రెస్ ట్వీట్ (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలోని ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలతో ట్వీట్ల వర్షం కురిపించుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పలు సందర్భాల్లో బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలను చూపిస్తూ.. ట్విట్టర్ వేదికగా సెటైర్ వేసింది. వాట్సాప్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు!, మరీ ఇలా ఉన్నారేంట్రా? అని ట్విట్టర్ వేదికగా వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో సినీ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్ధి కంగనా రనౌత్ భారత తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని, మరో బీజేపీ ఎంపీ అభ్యర్ధి అన్నామలై తొలి ప్రధాని మహాత్మాగాంధీ అంటున్నారని, బండి సంజయ్ మాట్లాడుతూ.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని మోడీ ఆపాడని, ఆగస్టు 15, 1940లో దేశానికి స్వాతంత్రం వచ్చిందని అంటున్నారని, అలాగే కరోనా వ్యాక్సిన్ మోడీ కనుగొన్నాడని కిషన్ రెడ్డి చెబుతున్నాడని, ఇలా పలు సందర్భాల్లో మాట్లాడిన మాటలను కలిపి మరీ ఇలా ఉన్నారేంట్రా? అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
మరీ ఇలా ఉన్నారేంట్రా🤣#WhatsAppUniversity #BJPFailedIndia pic.twitter.com/nNXNqLLHuI
— Aapanna Hastham (@AapannaHastham) April 6, 2024