- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health: మీ చర్మం యవ్వనంగా కనిపించాలంటే వీటిని ఫాలో అవ్వండి!
దిశ, వెబ్ డెస్క్ : శరీరంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని ప్రభావం ముందుగా చర్మంపైనే ( Skin ) పడుతుంది. ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు, బ్లాక్ హెడ్స్-వైట్ హెడ్స్, ముడతలు వంటి సమస్యలన్నీ కనిపిస్తాయి. అయితే, మన శరీరాన్ని ఎలా కాపాడుకుంటామో.. అలాగే, చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ చర్మం యవ్వనంగా కనిపించాలంటే వీటిని పాటించండి.
ప్రతిరోజూ మాయిశ్చరైజింగ్ చేస్తూ ఉండాలి. వారానికి రెండుసార్లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. నేచురల్ గా తయారు చేసిన ప్యాక్‌ని వేసుకోవాలి. అలాగే A,C,E వంటి మూడు రకాల విటమిన్లపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే, వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
బీటా కెరోటిన్ సప్లిమెంట్లను తీసుకోవడం చర్మం మంచిగా ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ ఎ తక్కువగా పని చేసినప్పటికీ చర్మంపై యాంటీ ఏజింగ్ , యాంటీ పిగ్మెంట్ లాగా పనిచేస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే క్రీమ్స్ ను అప్లై చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. విటమిన్ ఇ స్ట్రాంగ్ గా ఉండే ఒక యాంటీఆక్సిడెంట్. ఇది చర్మం, జుట్టు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.