- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అకాల వర్షం.. పంటలు ఆగం
by Aamani |
X
దిశ,కన్నాయిగూడెం : మండలంలో అకాల వర్షం శుక్రవారం ఉదయం 5:30 గంటలకు మొదలుకొని 6:30 వరకు గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో వరి,మిర్చి తదితర పంటలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షంతో నేలపాలు కావడంతో రైతులు బోరుమంటున్నారు.మండలం లోని బుట్టాయిగూడెం,ముప్పనపల్లి, ఏటూరు,లక్ష్మిపురం గ్రామాలలోని వరి, మిర్చి పంటలు నెల రాలి లక్షలలో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షం పడడంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకొని ఎకరాకు రూ.20 వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మండలంలోని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Advertisement
Next Story